TG: SLBC టన్నెల్ సహాయక చర్యల్లో స్వల్ప పురోగతి లభించింది. టన్నెల్ కన్వేయర్ బెల్ట్ పునుద్ధరణ చేయడంతో లోపలి మట్టిని తీసే ప్రక్రియ ప్రారంభించారు. వేయి టన్నుల మట్టి పేరుకుపోయినట్లు, మట్టిని తొలగిస్తేనే మృతదేహాలను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు రెస్క్యూ బృందాలు చెబుతున్నాయి.