BPT: పిట్టలవానిపాలెం మండలం చందోలులోని శ్రీభగళాముఖి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారిని కలెక్టర్ వెంకట మురళి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీభగళాముఖి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్‌కి ఆలయ ఈవో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి తీర్థప్రసాదాలు, అమ్మవారి శ్వేత వస్త్రాన్ని కలెక్టర్‌కు అందజేశారు.