VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మంగళవారం చీపురుపల్లిలోని రెండు రోజులగా అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు 27వ వార్షిక మహోత్సవానికి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆ తల్లి చల్లని దీవెనలు ఈ రాష్ట్ర ప్రజలు పై ఎల్లప్పుడూ ఉండాలని హృదయ పూర్వకంగా కోరుకున్నామని తెలియజేశారు.