మన్యం: జిల్లాలో గురువారం జరిగిన MLC ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌కు చేరుకున్నాయి. ఉదయం 8 నుంచి 4 గంటల వరకు జిల్లాలో 15పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయిన అనంతరం ఎన్నికల సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లను భారీ భద్రత మధ్య తీసుకుని వచ్చి జిల్లా కేంద్రంలో ఉన్న స్టాంగ్ రూమ్‌కు చేర్చారు.