VSP: విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీగా నియమితులైన ప్రొఫెసర్ జీపీ రాజశేఖర్ వచ్చే నెల ఒకటో తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఖరగ్‌పూర్ ఐఐటీలో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్న జీపీ రాజశేఖర్‌ను వీసీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిరోజుల కిందట ఉత్తర్వులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు.