NLR: రాపూరు, ఉదయగిరి, ఆత్మకూరు రేంజ్‌లతో పాటు ప్రకాశం జిల్లా కనిగిరి, తిరుపతి జిల్లా వెంకటగిరి, శ్రీకాళహస్తి అటవీరేంజ్ పరిధిలోని అడవులను టైగర్ కారిడార్‌గా గుర్తించేందుకు మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు పులుల సర్వే చేపట్టనున్నారు. చదరపు కి.మీకి రెండు చొప్పున 240కెమెరాట్రాప్స్ ఏర్పాటు చేయనున్నారు.