AP: రాష్ట్రంలోని సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలంటే ప్రతిపక్ష హోదా కావాలని వైసీపీ MLC బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ‘ప్రభుత్వం నుంచి మాకు సమాధానం రావటం లేదు. రేపు సభకు హాజరుకావాలా? వద్దా? అనేది సర్కార్ సమాధానంపై ఆధారపడి ఉంది. సూపర్ సిక్స్ కాదు.. సూపర్ వన్‌కు పరిమితం చేశారు. జగన్‌కు కనీస భద్రత ఇవ్వటం లేదు. రైతుల కోసం పోరాడితే కేసులు పెట్టారు’ అని అన్నారు.