SRCL: కేంద్రానికి చెందిన స్వర మాంత్రికుడు మహ్మద్ సలీంకు తమిళనాడు హోనూర్లోని ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందించి, ఘనంగా సన్మానించింది. 50 ఏళ్లుగా ప్రచార రంగంలో కొనసాగుతూ సామాజిక కార్యక్రమాలను చేపడుతూ.. ప్రజల మన్ననలు అందుకుంటున్న సలీం సేవలను గుర్తించిన AICRU గౌరవ డాక్టరేట్ పుష్కరాన్ని ప్రదానం చేసింది.