KRNL: స్వయం ఉపాధి కింద వివిధ పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 24న హాజరు కావాలని పురపాలక కమిషనర్ గంగిరెడ్డి ఆదివారం కోరారు. ఆధార్, పాన్ కార్డులు, కుల ధ్రువపత్రం, బ్యాంకు పాసుపుస్తకంతో హాజరు కావాలన్నారు. 24వ తేదీన 1 నుంచి 17 వార్డులు, 25న 18 నుంచి 34 వార్డుల దరఖాస్తుదారులు రావాలన్నారు.