NDL: నందికొట్కూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల డ్రైవర్ల కమిటీ జిల్లా అధ్యక్షునిగా కే.రంగసామిని రాష్ట్ర అధ్యక్షుడు బసవరాజు ఆధ్వర్యంలో ఎన్నిక చేశారు. కార్యదర్శిగా లోకేష్, కోశాధికారిగా నరేంద్ర రెడ్డిని ఎన్నిక చేశారు. ఈ సందర్భంగా తల్లి బిడ్డ విధివిధానాల గురించి కమిటీలో చర్చించారు.