GNTR: వెలగపూడిలోని అసెంబ్లీ ప్రాంగణంలో ఆదివారం స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో రేపటి నుంచి జరగబోవు శాసనసభ సమావేశ ఏర్పాట్లపై సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాలకు ఎమ్మెల్యేలు, అధికారుల వ్యక్తిగత సహాయకులకు(PA) పాసులు జారీ చేయబడవని నిర్ణయించారు. అందువల్ల వారికి ప్రవేశం ఉండదని సభ్యులు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.