W.G: ఆకివీడు నగర పరిధిలోని 11వ వార్డు శాంతినగర్, తీగలదొడ్డి, వేలమపేటలలో ఆదివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఓటర్లను కలసి ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీచేయుచున్న పేరాబత్తుల రాజశేఖరంకి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.