VZM: పరిశుభ్రతతోనే ప్రజల ఆరోగ్యం సాధ్యపడుతుందని విజయనగరం డివిజనల్ పంచాయతీ అధికారి మోహనరావు అన్నారు. ఆదివారం గంట్యాడ మండలంలోని రామవరంలో చెత్త సేకరణ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఆదివారం ఆకస్మిక తనిఖీ చేశారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా చెత్తను వేరు చేసి చెత్త బండిలో వేయాలని సూచించారు.