KRNL: హిందూ ఐక్యత సాధించాలంటే దేవాలయం పునాది కావాలని కోడుమూరు ధర్మపురి ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచిపోవాలని కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ అన్నారు. ఆదివారం ఆయన తన కుమారుడు అభిరాంతో కలిసి కోడుమూరు ధర్మపురి ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయాన్ని సందర్శించి, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.