KRNL: ఎమ్మిగనూరు టౌన్ శ్రీనివాస సర్కిల్ దగ్గర ఉన్న మాచాని స్కూల్ టర్నింగ్ దగ్గర ఏడుస్తూ ఓ బాలుడు ఉన్నాడని స్థానికులు తెలిపారు. ప్రస్తుతం ఆబాలుడు ఎమ్మిగనూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాడని వివరించారు. ఆచూకీ తెలిసిన వారు ఎమ్మిగనూరు టౌన్ CI 9121101045 నెంబర్కు ఫోన్ చేసి తెలుపగలరని పోలీసులు ఆదివారం తెలిపారు.