దుబాయ్ వేదికగా ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు భారత్-పాక్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. కీలక మ్యాచ్ కు ముందు భారత్ కు సానుకూల పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ లోని కరాచీ జైల్లో మగ్గుతోన్న 22 మంది భారత జాలర్లను ఆ దేశం విడిచిపెట్టింది. ఈ మేరకు పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ ప్రకటించారు.