PLD: నాదెండ్ల మండలం గణపవరం- కావూరు డొంక రోడ్డులో కొలువైయున్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం మూడో వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 14, 15 తేదీల్లో వైభవంగా జరిగిన విషయం విధితమే. ఆలయంలో హుండీ శనివారం కమిటీ సభ్యులు లెక్కించారు. హుండీ ఆదాయం రూ. 89, 065 ఆదాయం వచ్చినట్లు కమిటీ అధ్యక్షుడు కాట్రు శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు తెలిపారు.