KRNL: అగ్రికల్చర్ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ సొసైటిలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నమ్మించి వెంకటాపురంకు చెందిన శేఖర్, సుధాకర్‌లు రూ.3.50 లక్షల తీసుకొని మోసం చేశారని బేతపల్లి గ్రామంకు చెందిన రాజశేఖర్ సోమవారం జిల్లా SP విక్రాంత్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే రూ.2.80 లక్షలు తీసుకొని నకిలీ ఇళ్ల పట్టాలు ఇప్పించి రమేష్ అనే వ్యక్తి మోసం చేశాడని నరసింహులు ఫిర్యాదు చేశారు.