TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం ఆలయ ఈఓ బాపిరెడ్డి శ్రీకాళహస్తి 12వ అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి శ్రీనివాస్ నాయక్, సీనియర్ సివిల్ జడ్జి బేబీ రాణి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియను మర్యాదపూర్వకంగా కలిశారు. బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం పలికారు.