GNTR: నారాకోడూరు రోడ్డు ప్రమాద ఘటనపై జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ప్రమాద ఘటనపై మంత్రి దుర్గేష్ ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని జీజీహెచ్ వైద్యులకు మంత్రి దుర్గేష్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారన్న వార్త కలిచి వేసిందన్నారు. భాదితులకు అండగా ఉంటామని అన్నారు.