మేడ్చల్: కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని 6 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. HYDలోని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు గ్రేటర్ HYD జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, SEC రీజినల్ మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. శనివారం RTC ఆధ్వర్యంలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి బస్టాప్ సిద్ధం అయింది అని తెలిపారు.