GNTR: మాజీ సీఎం వైఎస్ జగన్ అబద్ధాల్లో ఆస్కార్ అవార్డు తీసుకున్నారని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి గుమ్మడి సంధ్యరాణి మీడియాతో మాట్లాడారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.20వేల కోట్లను ఏం చేశారో చెప్పాలని అన్నారు.