MNCL: జైపూర్‌లోని పవర్ ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న గూడూరు అజయ్‌ను గురువారం కారు ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. విధుల్లో భాగంగా భోజన సమయంలో తన బైక్‌పై బయటకు వస్తున్న క్రమంలో ఎస్ ఈ ప్రసాద్ అనే సింగరేణి అధికారి కారు అజయ్ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో అజయ్ గాయపడ్డాడు. వెంటనే అతడిని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.