VSP: అఖిలభారత యువజన సమాఖ్య యువత సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్నట్లు విశాఖ జిల్లా AIYF జిల్లా అధ్యక్షుడు కె అచ్యుత్ అన్నారు. AIYF విశాఖ జిల్లా నిర్మాణ మహాసభను ఆదివారం పెందుర్తిలో నిర్వహించారు. ముందుగా జెండాను యువజన నాయకుడు ఎం క్షేత్ర పాల్ ఆవిష్కరించారు. దేశంలో రాజకీయాలను బ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.