TG: మోహన్ బాబు వర్సిటీ వద్ద హైటెన్షన్ నెలకొంది. మంచు మనోజ్‌ను పోలీసులు వర్సిటీ లోపలికి అనుమతించకపోవడంతో మూడో గేట్ నుంచి లోపలికి వెళ్లిపోయాడు. మనోజ్ మాట్లాడుతూ.. ‘మా తాత నాన్నమ్మ సమాధులకు దండం పెట్టుకుందామని వర్సిటీకి వచ్చాను. మేము ఇక్కడికి వస్తున్నాం అని తెలిసి ఢిల్లీ నుంచి బౌన్సర్లను తీసుకొచ్చారు. పోలీసుల లాఠీలను రౌడీలు పట్టుకుని తిరుగుతున్నారు’ అని అన్నారు.