WGL: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు అన్నారం షరీఫ్ దర్గాకు గిలాఫ్ సమర్పించారు. ఈనెల 16, 17న అన్నారం షరీఫ్‌లో దర్గా ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ముస్లిం మత పెద్దల సమక్షంలో ఈరోజు ఉదయం ఆయన గిలాఫ్ సమర్పించారు. మాజీ MLA, ప్రజలంతా అల్లా దీవెనలతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వారు దీవించారు.