BDK: కాంగ్రెస్ అభివృద్ధికి కృషి చేయ్యాలి అని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం చిలకలగండి ముత్యాలమ్మ ఆలయం వద్ద ఇటీవల నూతనంగా ఎన్నికైన టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు పల్లెలే రామలక్ష్మయ్య, అశ్వారావుపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన మోదంపరుపు నాగకిషోర్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన జూపల్లి కోదండ వెంకట రామారావును ఎమ్మెల్యే సత్కరించారు.