WGL: వరంగల్ నగరంలోని న్యూ శాయంపేట, ధోణ గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఆవరణలో రూ. 54 లక్షలతో అంతర్గత రోడ్డు, సైడ్ డ్రైనేజీ, ఆలయ చుట్టూ గిరి ప్రదీక్షణ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి కొండా సురేఖ ఆదివారం శంకుస్థాపన చేశారు. వారు మాట్లాడుతూ.. నూతన రోడ్డు, డ్రైనేజీలతో స్థానికుల సమస్యలు తీరుతాయన్నారు. నాయిని రాజేందర్ రెడ్డి తదితరులున్నారు.