KRNL: ఈనెల 31న కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ ఆక్ట్ అమలులో ఉంటుందని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం అలాంటివి చేస్తే పదివేల రూపాయల జరిమానాలతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా సస్పెండ్ చేయడం జరుగుతుందన్నారు. డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని అన్నారు.