ప్రకాశం: సోషల్ ఆడిట్ ఆఫ్ క్యాస్ట్ సర్వే ఆఫ్ ఎస్సీ క్యాస్ట్ జాబితాలను అద్దంకి పట్టణంలోని అన్ని సచివాలయాల వద్ద ప్రదర్శించినట్లు మున్సిపల్ కమిషనర్ రవీంద్ర తెలిపారు. జాబితాలో అభ్యంతరాలను ఈనెల 31వ తేదీలోపు సచివాలయంలో నేరుగా తెలియజేయాలని కోరారు. సదరు అభ్యంతరాలను పరిశీలించి తుది జాబితాను 10వ తేదీన సచివాలయాల వద్ద ప్రదర్శించడం జరుగుతుందని అన్నారు.