WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా 3 రోజుల సెలవులు. నేడు శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం అమావాస్య సందర్భంగా మార్కెట్‌ను మూసి వేస్తున్నట్లు మార్కెట్ ఉన్నతశ్రేణి కార్యదర్శి నిర్మల తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి మూడు రోజులు సరకులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేశారు.