VZM: బొబ్బిలి మున్సిపాల్టీ పరిధి పల్లె వీధిలో బుధవారం పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామని పట్టణ ఎస్ఐ రమేష్ తెలిపారు. మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించగా, రహస్యంగా పేకాడుతున్న ఐదుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.9,100లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ తెలిపారు. నిందితులంతా స్థానిక పల్లె వీధికి చెందిన వారేనని, వారిపై కేసు నమోదు చేశారు.