ASR: ఎటపాక మండలంలోని గుండువారిగూడెం, పిచ్చుకల లంక గ్రామాల పరిసరాల్లో సారా బట్టీలపై దాడి చేశామని ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాహుల్ మంగళవారం మీడియాకు తెలిపారు. 18,000 లీటర్లు బెల్లం ఊటను ద్వంసం చేశామని అలాగే, 200 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
Tags :