SKLM: శ్రీకాకుళం జిల్లాలో మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో టీచర్ పదోన్నతుల సీనియారిటీ జాబితాను డిఈఓ అధికారిక వెబ్ సైట్లో సిద్ధంగా ఉంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎస్. తిరుమల చైతన్య వెల్లడించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ… జిల్లాలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిధిలో పాఠశాల సహాయకుల పోస్టుల కోసం అర్హులైన ఉపాధ్యాయులు జాబితాను పొందుపరిచామన్నారు.