AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. బుడమేరు ముంపు బాధితుల రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపుపై చర్చ జరగనుంది. అలాగే, పలు పరిశ్రమలకు భూ కేటాయింపులు.. మంత్రుుల ప్రోగ్రెస్ రిపోర్ట్‌పై కేబినెట్లో చర్చించనున్నారు.