JN: పాలకుర్తిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే కొనసాగుతుంది. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ ఆర్డీఓ డీ. ఎస్. వెంకన్న సర్వే ప్రక్రియను బుధవారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ.. సంబంధిత వ్యక్తులకు మాత్రమే అడిగి డేటాను ఎంట్రీ చేయాలన్నారు. అవకవతకలు జరగకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.