టీమిండియా స్టార్ పేసర్ బుమ్రాపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆశక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎక్కవకాలం పాటు కెరీర్‌ను కొనసాగించాలంటే టెస్టులను వదిలేసి పరిమిత ఓవర్ల క్రికెట్‌పైనే దృష్టి పెట్టాలని సూచించాడు. టీ20, వన్డే ఫార్మాట్లు బుమ్రాకు సెట్ అవుతాయని తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడు బాగా రాణిస్తాడని పేర్కొన్నాడు.