ELR: కైకలూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సోమవారం అధికారులు, నీటి సంఘం నాయకులతో నియోజకవర్గ స్థాయి తాగునీటి సమస్యలపై ఎమ్మెల్యే శ్రీనివాస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అసెంబ్లీ పరిధిలోని అన్ని గ్రామాల మంచినీటి చెరువులు నిండేలా గ్రామ సర్పంచ్, సెక్రటరీ, నీటి సంఘాలు పరిరక్షణ చేయాలన్నారు.