గబ్బా వేదికగా భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు తిరిగి ప్రారంభమైంది. మ్యాచ్ ఆరంభంలో వరుణుడు అంతరాయం కలిగించడంతో అంఫైర్లు ఆటను నిలిపివేశారు. వర్షం తగ్గుముఖం పట్టడంతో ఆటను తిరిగి ప్రారంభించారు. క్రీజులో ఖవాజా (17), మెక్‌స్వీనీ (2) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 24/0.