KDP: వర్షాలతో దెబ్బతిన్న రైతుల వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని BJP రాష్ట్ర నాయకుడు మాదినేని రామసుబ్బయ్య, మండల అధ్యక్షులు గాడి భాస్కర్, సీనియర్ నాయకులు లేవాకు రామ్ మోహన్ రెడ్డిలు కోరారు. వర్షాలతో నష్టపోయిన వరి రైతులను ఆదుకోవాలని మంగళవారం జాయింట్ కలెక్టర్ అతిధి సింగ్కు BJP నాయకులు వినతి పత్రం అందజేశారు.