జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మంగళవారం వ్యవసాయ వృత్తి వృత్తిదారుల యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అయిజ పట్టణంలోని బుడగ జంగాల కాలనీలో మానవ హక్కులపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన హక్కులపై వారికి వివరించారు.