ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ను తాజాగా విడుదల చేసింది. ఏ జాబితాలో టీమిండియా ఓపెనర్ జైస్వాల్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి చేరాడు. న్యూజిలాండ్‌పై 171 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లాండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ రెండో స్థానంలో నిలిచాడు. కాగా.. ఈ జాబితాలో రిషబ్ పంత్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు.