AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భూకంపం వచ్చింది. విజయవాడ, రాజమండ్రి, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, గుడివాడ, మంగళగిరిలో సహా పలు ప్రాంతాల్లో 2 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అలాగే, తెలంగాణలో 20 ఏళ్ల తర్వాత 5.3 తీవ్రతతో భూకంపం వచ్చింది. భూమి లోపల 40 కి.మీ. నుంచి రేడియేషన్ ఉద్భవించినట్లు అధికారులు వెల్లడించారు.