AP: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. కుందుర్పిలో ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. ఇటీవల వర్షానికి మిద్దెపై వర్షపు నీరు నిల్వ ఉంది. దీంతో మిద్దె కూలినట్లు తెలుస్తోంది. మృతులను గంగన్న, శ్రీదేవి, సంధ్యగా గుర్తించారు.
Tags :