GNTR: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవిని తాడేపల్లిలోని వారి కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు నెల్లూరు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధికార మోషే ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా చైర్మన్ ఉండవల్లి శ్రీదేవితో పేదలకు పథకాల గురించి లబ్ధిదారులకు అందించవలసిన ఆర్థిక సహాయం గురించి మాట్లాడినట్టు మోషే తెలిపారు.