TG: రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నియామక ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 24 మందిని TGPSC ఎంపిక చేసింది. ఐపీఎం పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలు, ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 24 పోస్టుల భర్తీకి 2022 జూలై 21న నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 16,381 మంది దరఖాస్తు చేశారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.