VZM: తుఫాను కారణంగా ఈ నెల 29 నుంచి జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. వర్షాల దృష్ట్యా రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. జిల్లాలో వరి కోతలు జరుగుతున్నందున, పంట తడిచిపోకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని ఆయన సూచించారు.