VZM: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించిన ప్రజా వినతుల పరిష్కార వేదికలో మొత్తం 140అర్జీలు అందాయి. భూ సమస్యలకు సంభందించి రెవిన్యూ శాఖకు అత్యధికంగా 94 వినతులు, విద్యుత్ శాఖకు 08, పంచాయతీ రాజ్‌కు 10, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డీఆర్డిఏకు 07 వినతులు అందాయి. మున్సిపాలిటీకి 06, విద్యా శాఖకు 05 అందగా వైద్య శాఖకు 2 అందాయి.