W.G: నల్లజర్ల ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ తెల్లం గంగాధరరావు ఆధ్వర్యంలో అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలల సంపూర్ణ ఆరోగ్య రక్ష కార్యక్రమం ద్వారా రక్తహీనత, ఎత్తు, బరువు, కంటి, వినికిడి పరీక్షలు, మానసిక ఆరోగ్యం వంటి హెల్త్ స్క్రీనింగ్ నిర్వహించారు.