TG: వికారాబాద్ కలెక్టర్‌తో శాంతిభద్రతల అడిషనల్ డీజీ మహేష్ భగవత్ భేటీ అయ్యారు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులుగా డీజీ వికారాబాద్‌లోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరోవైపు కలెక్టర్ ప్రతీక్‌జైన్‌కు పోలీస్‌శాఖ అదనపు భద్రతను కేటాయించింది.